Skip to main content
Install App
If you're using:

ప్రత్యేక అవసరాలు ఉన్న ఆడపిల్లల్లో రుతుక్రమ పరిశుభ్రత పాటించేందుకు చిట్కాలు

Kavya_Gynaecologist

डॉ.काव्या प्रिया वज्राला

इस भाषा में उपलब्ध है हिंदी English
Like Icon 0पसंद किया गया
Download Icon 0 डाउनलोड्स

महत्वपूर्ण जानकारी

మేము ఈ వ్యాసంలోని ప్రధాన అంశాలను సిద్ధం చేస్తున్నాము. అవి త్వరలో అందుబాటులో ఉంటాయి.

Download [454.73 KB]

ప్రతిరోజూ మీ అమ్మాయి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం చాలా ముఖ్యం. వ్యక్తిగత పరిశుభ్రత చుట్టూ కేంద్రీకృతమై ఉన్న రొటీన్‌ను పరిచయం చేయడం ఋతుస్రావం సమయంలో కూడా వ్యక్తిగత సంరక్షణకు వేదికగా ఉంటుంది.

మీ ఆడపిల్ల కోసం వ్యక్తిగత సంరక్షణ పరిశుభ్రత దినచర్యను ప్రోత్సహించడంలో చాలా వరకు సహాయపడే కొన్ని ప్రాథమిక, రోజువారీ పద్ధతులను అర్థం చేసుకోవడానికి మీరు ఈ ప్రెజెంటేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

హెచ్చరిక: గైడ్ కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే అని దయచేసి గమనించండి. సురక్షితమైన నిర్వహణ కోసం దయచేసి అర్హత కలిగిన వైద్య నిపుణులను సంప్రదించగలరు.

మీ అమ్మాయికి  మెన్స్ట్రువల్ బ్లూస్ని అర్థం చేసుకోవడం మరియు నిర్వహించడంలో ఎలా సహాయపడగలరు ? మరియు రుతుక్రమ ప్రయాణం  కష్టంగా ఉన్నప్పుడు మీ పాప మరియు మీ కుటుంబ సంరక్షణ కోసం మీరు ఏమి చేయాలో  తెలుసుకోండి

మీకు ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ADHD లేదా ఇతర మేధో వైకల్యాల గురించి ఏవైనా ప్రశ్నలు ఉంటే లేదా పిల్లలలో అభివృద్ధి ఆలస్యం గురించి ఆందోళనలు ఉంటే, సహాయం చేయడానికి नई दिशा బృందం ఉంది. ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాల కోసం, దయచేసి మా ఉచిత హెల్ప్‌లైన్ 844-844-8996లో సంప్రదించండి. మీరు మాకు కాల్ చేయవచ్చు లేదా whatsappలో సందేశం పంపవచ్చు. మా కౌన్సెలర్లు ఇంగ్లీష్, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీతో సహా వివిధ భాషలను మాట్లాడతారు.

टैग्स : Puberty in Girls
ब्लॉग लिखें

आपके जैसे अन्य माता पिता के साथ अपने अनुभव साझा करें

हिन्दी