Skip to main content

Sakhi helpline

Free and confidential. 10am to 6pm, in five languages.

Call 844-844-8996 Message on WhatsApp

ప్రత్యేక అవసరాలు ఉన్న బాలికలలలో మెన్స్చురల్ బ్లూస్‌తో వ్యవహరించడం ఎలా

Kavya_Gynaecologist

डॉ.काव्या प्रिया वज्राला

इस भाषा में उपलब्ध है हिंदी English
Like Icon 0पसंद किया गया

महत्वपूर्ण जानकारी

మేము ఈ వ్యాసంలోని ప్రధాన అంశాలను సిద్ధం చేస్తున్నాము. అవి త్వరలో అందుబాటులో ఉంటాయి.

Loader Loading...
EAD Logo Taking too long?

Reload Reload document
| Open Open in new tab

Download [688.28 KB]

స్త్రీల యొక్క ప్రత్యుత్పత్తి హార్మోన్ల సమతుల్యం తప్పినప్పుడు శరీరం  మానసిక స్థితిగతుల్లో హెచ్చుతగ్గులను ఎదురుకుంటుంది. రుతుస్రావం యొక్క ఈ స్థితి ని రుతు ఒత్తిడి అని పిలుస్తారు. స్త్రీలందరు ఈ రుతు ఒత్తిడి కి వివిధ స్థాయుల్లో లోనవుతారు. విపరీతమైన పరిస్థితుల్లో మందులు వాడడం మార్గమే అయినప్పటికీ, ప్రతీ నెల, ఎదుర్కోదగ్గ  పరిస్థితుల్లో కూడా మందులు వాడకూడదు. మీ పాప యొక్క నెలసరి మొదలయ్యే ముందు కలిగే భావోద్వేగాలను అర్థం చేసుకొని ఆమెకి సహాయపడటానికి వీలుగా కొన్ని సూచనలను ఈ ప్రెసెంటేషన్ లో పొందుపరచాము.

నిరాకరణ: ఈ గైడ్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే అని దయచేసి గమనించండి. సురక్షితమైన నిర్వహణ కోసం దయచేసి అర్హత కలిగిన ఆరోగ్య నిపుడిని సంప్రదించండి.

మంచి ఋతు పరిశుభ్రత పద్ధతుల గురించి మీ పిల్లలకు ఎలా నేర్పించాలి?

మీకు ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ADHD లేదా ఇతర మేధో వైకల్యాల గురించి ఏవైనా ప్రశ్నలు ఉంటే లేదా పిల్లలలో అభివృద్ధి ఆలస్యం గురించి ఆందోళనలు ఉంటే, సహాయం చేయడానికి नई दिशा బృందం ఉంది. ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాల కోసం, దయచేసి మా ఉచిత హెల్ప్‌లైన్ 844-844-8996లో సంప్రదించండి. మీరు మాకు కాల్ చేయవచ్చు లేదా whatsappలో సందేశం పంపవచ్చు. మా కౌన్సెలర్లు ఇంగ్లీష్, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీతో సహా వివిధ భాషలను మాట్లాడతారు.

टैग्स : Puberty in Girls
ब्लॉग लिखें

आपके जैसे अन्य माता पिता के साथ अपने अनुभव साझा करें

हिन्दी